Kalva Sujatha : కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పి తీరుతుంది | Oneindia Telugu

2022-02-18 2

Kalva Sujatha on trs party governance
#Telanganacongress
#Revantheddy
#Pccchief
#Kalvasujatha
#Pccspokesperson

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు తగిన గుణ పాఠం చెబుతుందని టీపిసిసి అధికార ప్రతినిధి కల్వ సుజాత స్పష్టం చేసారు. పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేసారు.

Videos similaires